ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్రైత సిద్ధాంత భగవద్గీతపై ప్రచారం

ABN, First Publish Date - 2021-10-04T05:27:51+05:30

ప్రతి మానవుడు తాను చేసిన కర్మ ప్రతిఫలాన్ని తప్పక అనుభవిస్తాడని కర్మయోగం విశిష్టత గురించి తెలియజేసేది త్రైత సిద్ధాంత భగవద్గీత మాత్రమేనని హిందూ ధర్మ ప్రచార ప్రబోదసేవా సమితి తెలియజేసింది.

ప్రచారం నిమిత్తం గోరంట్లకు తరలివచ్చిన ప్రబోధ సేవా సమితి సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోరంట్ల, అక్టోబరు 3: ప్రతి మానవుడు తాను చేసిన కర్మ ప్రతిఫలాన్ని తప్పక అనుభవిస్తాడని కర్మయోగం విశిష్టత గురించి తెలియజేసేది త్రైత సిద్ధాంత భగవద్గీత మాత్రమేనని హిందూ ధర్మ ప్రచార ప్రబోదసేవా సమితి తెలియజేసింది. ప్రబోద సేవాసమితికి చెందిన అనేక మంది గోరంట్లలో ఆదివారం పర్యటిస్తూ త్రైత సిద్ధాంత భగవద్గీత గురించి ప్రచారం చేశారు. కొత్త చెరువు, ముదిగుబ్బ, ధర్మవరం, తుంపర్తి, ఉంట్లవారిపల్లికి చెందిన కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జీవాత్మ, ఆత్మ, పరమాత్మల విషయాన్ని శాస్ర్తీయంగా తెలుసుకోవడానికి భగవంతుడు అందించిన ఏకైక జ్ఞానమార్గం భగవద్గీతగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా భగవద్గీత జ్ఞానబోధ సంబంధిత పుస్తకాలను పంపిణీ  చేశారు. 



Updated Date - 2021-10-04T05:27:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising