ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పలువురికి ఉద్యోగోన్నతి

ABN, First Publish Date - 2021-10-20T06:05:37+05:30

అటవీశాఖలో పలువురిని ఉద్యోగోన్నతిపై బదిలీ చేస్తూ జిల్లా అటవీశాఖాధికారి సందీప్‌ కృపాకర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

నారపరెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్న రేంజర్‌ సూర్యచంద్రరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం రైల్వే, అక్టోబరు 19 : అటవీశాఖలో పలువురిని ఉద్యోగోన్నతిపై బదిలీ చేస్తూ  జిల్లా అటవీశాఖాధికారి సందీప్‌ కృపాకర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరుట్ల నార్త్‌ బీట్‌ అధికారి నారపరెడ్డిని ఆత్మకూ రు సెక్షన అధికారిగా, కళ్యాణదుర్గం అసిస్టెంట్‌ బీట్‌ అధికారి మారెప్పను అనంతపురం బీట్‌ అధికారిగా, శెట్టూరు అసిస్టెంట్‌ బీట్‌ అధికారి రాజేశ్వరిని కదిరి రేంజ్‌ బీట్‌ అధికారిగా ఉద్యోగోన్నతిపై బదిలీ చేశారు.  

Updated Date - 2021-10-20T06:05:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising