ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిటాల శ్రీరామ్ తనయుడికి ఏం పేరు పెట్టారో తెలుసా?

ABN, First Publish Date - 2021-01-20T19:38:02+05:30

పరిటాల శ్రీరామ్, జ్ఞాన దంపతులకు గతేడాది నవంబర్ 6న కుమారుడు పుట్టాడు. పరిటాల కుటుంబంలో మరో తరానికి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: టీడీపీ యువనేత, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ తనయుడి నామకరణోత్సవం ఘనంగా జరిగింది. శ్రీరామ్ తన బిడ్డకు తన తండ్రి దివంగత నేత పరిటాల రవీంద్ర పేరే పెట్టుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య తనయుడి పేరును శ్రీరామ్ ప్రకటించారు. తనయుడి పేరు ప్రకటించే సందర్భంలో శ్రీరామ్ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. 


ఇదిలా ఉంటే.. పరిటాల శ్రీరామ్, జ్ఞాన దంపతులకు గతేడాది నవంబర్ 6న కుమారుడు పుట్టాడు. పరిటాల కుటుంబంలో మరో తరానికి వారసుడొచ్చాడంటూ రవి అభిమానులు, ఆయన అనుచరులు సంబరాలు జరుపుకున్నారు. అనంత రాజకీయాల్లో మరో తరం రెడీ అంటూ సోషల్ మీడియా వేదికగా సందడి చేశారు. 



Updated Date - 2021-01-20T19:38:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising