ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా నీలకంఠేశ్వరుడి గ్రామోత్సవం

ABN, First Publish Date - 2021-06-22T06:49:09+05:30

మండలంలోని నీలకంఠేశ్వరస్వామి ఆలయ జీర్ణోద్ధరణ, నూతన దేవాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం స్వామివార్ల ఉత్సవ విగ్రహాలు, నూతన కలశాల గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న మాజీ మంత్రి, ఆలయ కమిటీ చైౖర్మన్‌ రఘువీరారెడ్డి తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మడకశిర, జూన్‌ 21: మండలంలోని నీలకంఠేశ్వరస్వామి ఆలయ జీర్ణోద్ధరణ, నూతన దేవాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం స్వామివార్ల ఉత్సవ విగ్రహాలు, నూతన కలశాల గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఆలయ కమిటీ చైౖర్మన్‌ రఘువీరారెడ్డి, కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-22T06:49:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising