ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బి.పప్పూరు పీహెచసీకి జాతీయ గుర్తింపు

ABN, First Publish Date - 2021-10-15T06:42:01+05:30

మండలంలోని బి.పప్పూరు ప్రా థమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు ల భించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నార్పల,అక్టోబరు14: మండలంలోని బి.పప్పూరు ప్రా థమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు ల భించింది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అందిస్తున్న వైద్యసేవలు, మౌలిక వసతులు, సిబ్బంది పనితీరు, ఆస్పత్రి నిర్వహణపై సెప్టెంబరు 22, 23 తేదీలలో ఎనక్యూఏఎ్‌స బృందం బి.పప్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించింది. సర్వేలో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన జాబితాలో జిల్లాలో బి.పప్పూరు, గార్లదిన్నె, లేపాక్షి, బుక్కపట్నం, పుట్టపర్తి ప్రాథమిక ఆరో గ్య కేంద్రాలను ఎంపిక చేశారు. వీటికి నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స స్కీం కింద గుర్తింపు లభించింది. ఈ విష యంపై డాక్టర్లు లక్ష్మి, జగదీష్‌ మాట్లాడుతూ ఈ స్కీం కింద గుర్తింపు  పొందిన ఆస్పత్రుల్లో మౌలిక వసతులు మెరుగుపరచడానికి ప్రోత్సాహకాలు అందుతాయన్నారు.  

Updated Date - 2021-10-15T06:42:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising