ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్జాతీయ పోటీలకు మాంటిస్సోరి విద్యార్థి

ABN, First Publish Date - 2021-11-30T06:28:49+05:30

నగరంలోని సంగమేష్‌ నగర్‌లోని మాంటిస్సోరి స్కూల్‌ విద్యార్థి అంతర్జాతీయ పోటీలకు ఎంపికైనట్లు కరస్పాండెంట్‌ సూ ర్యనారాయణరెడ్డి తెలిపారు.

ఎంపికైన విద్యార్థి నూకల హకేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


అనంతపురం విద్య, నవంబరు 29 : నగరంలోని సంగమేష్‌ నగర్‌లోని మాంటిస్సోరి స్కూల్‌ విద్యార్థి అంతర్జాతీయ పోటీలకు ఎంపికైనట్లు కరస్పాండెంట్‌ సూ ర్యనారాయణరెడ్డి తెలిపారు. సోమ వారం విద్యార్థిని కరస్పాండెంట్‌తో పాటు ప్రిన్సిపాల్‌ పద్మావతి, ఇతర టీచర్ల అభినం దించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్‌ మాట్లాడుతూ...స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్న నూకల హకేష్‌ ఈ నెలలో కర్ణాటకలోని బెల్గావిలో జరిగిన నేషనల్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచాడన్నారు. దీంతో 600 మీటర్ల విభాగంలో బంగారు పథకం, 300 మీటర్ల విభాగంలో కాంస్య పతకం సాధించాడన్నారు. జాతీయ స్థాయిలో విజేతగా నిలిచాడన్నారు. త్వరలో శ్రీలంకలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపిక య్యాడన్నారు. ఇతర విద్యార్థులు సైతం హకేష్‌ను స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో రాణించాలని ఆయన సూచించారు. 


Updated Date - 2021-11-30T06:28:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising