ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ జన్మదినం కాదిది.. నిరుద్యోగ దినం

ABN, First Publish Date - 2021-09-18T06:17:59+05:30

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని జాతీయ నిరుద్యోగ దినంగా ప్రకటిం చాలని ఎనఎ్‌సయూఐ నాయకులు డిమాండ్‌ చేశారు

బూట్‌ పాలిస్‌ చేస్తూ ఎనఎ్‌సయూఐ వినూత్న నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బూట్‌ పాలిస్‌ చేస్తూ, టీ అమ్ముతూ ఎనఎ్‌సయూఐ వినూత్న నిరసన

అనంతపురం రైల్వే, సెప్టెంబర్‌ 17 : ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని జాతీయ నిరుద్యోగ దినంగా ప్రకటిం చాలని ఎనఎ్‌సయూఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక క్లాక్‌టవర్‌ వద్ద బూట్లు పాలిస్‌ చేస్తూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్‌ మాట్లాడుతూ..  మోదీ ఏడున్నరేళ్ల పాలనలో నిరుద్యోగం 37 శాతానికి చే రిందన్నారు. ఏటా 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక యువతను మోదీ నట్టేటా ముంచేశారన్నా రు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాంబా బు, జిల్లా నాయకులు ఓబిలేసు, నరేంద్ర, ధాదు, మనిసాయి, ఉదయ్‌ పాల్గొన్నారు.

ఎస్కేయూ వద్ద టీ అమ్ముతూ.. 

అనంతపురం అర్బన  : ఎస్కేయూ ప్రధాన ముఖద్వారం వద్ద ఎనఎ్‌సయూఐ రాష్ట్ర అధికారి ప్రతినిధి పులిరాజా ఆధ్వర్యంలో నాయకులు, నిరుద్యోగులు టీ అమ్ముతూ శుక్రవారం నిరసన చేపట్టారు.  ప్రధాని మో దీ జన్మదినాన్ని జాతీయ నిరుద్యోగ దినోత్సవంగా ప్రకటించాలని కోరారు. ఆరు సంవత్సరాలుగా ఉద్యోగ, ఉపాధి లేక కోట్లాది మంది నిరుద్యోగులు వీధిన పడ్డారని వాపోయారు. కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున, చంద్రముణి, సునీల్‌, రావి, కళావతి, మున్నీరు, లక్ష్మీ, శేఖర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-09-18T06:17:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising