ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుట్టపర్తి ఎమ్మెల్యేకు గుండెపోటు.. హైదరాబాద్‌లో చికిత్స

ABN, First Publish Date - 2021-11-17T20:04:58+05:30

పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం జిల్లా: పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఇటీవల పెనుకొండ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేసిన ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. గుండె నాళాలు మూసుకుపోవడంతో డాక్టర్లు ఆయనకు స్టంట్ వేసినట్లు సమాచారం. శ్రీధర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Updated Date - 2021-11-17T20:04:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising