ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచభూతాలను కూడా వైసీపీ అమ్మేస్తుంది: బాలకృష్ణ

ABN, First Publish Date - 2021-03-05T18:02:18+05:30

వైసీపీపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పంచభూతాలను కూడా వైసీపీ అమ్మేస్తుందని అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: వైసీపీపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పంచభూతాలను కూడా వైసీపీ అమ్మేస్తుందని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని స్పష్టం చేశారు. కర్మాగారానికి కారాగారానికి తేడా తెలియని పార్టీ వైసీపీ అని యెద్దేవా చేశారు. కళాకారులను అడ్డుపెట్టుకొని తక్కువ ధరకే  భూములు కొనుగోలు చేశారని మండిపడ్డారు. ఇసుక కొరతతో కార్మికులంతా రోడ్డున పడ్డారని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-03-05T18:02:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising