ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి అప్పలరాజును బర్తరఫ్‌ చేయాలి

ABN, First Publish Date - 2021-12-03T06:08:18+05:30

వీ ఆర్వోలపై అనుచిత వ్యాఖ్యలు చేసి న మంత్రి అప్పలరాజును వెంట నే బర్తరఫ్‌ చేయాలని మండలం లోని వీఆర్వోలు డిమాండ్‌ చేశారు.

తహసీల్దార్‌ భరతకుమార్‌కు వినతి పత్రాన్ని అందజేస్తున్న వీఆర్వోలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


-మంత్రి వ్యాఖ్యలపై వీఆర్‌ఓల నిరసన

గార్లదిన్నె, డిసెంబరు 2 : వీ ఆర్వోలపై అనుచిత వ్యాఖ్యలు చేసి న మంత్రి అప్పలరాజును  వెంట నే బర్తరఫ్‌ చేయాలని మండలం లోని వీఆర్వోలు డిమాండ్‌ చేశారు. వీఆర్వోలు సచివాలయాలకు వస్తే తరమండి అంటూ మంత్రి అప్ప ల రాజు చేసిన అనుచిత వ్యాఖ్యల కు నిరసనగా గురువారం గా ర్లదిన్నెలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ... ప్రభుత్వం ఏ పథకం ప్ర వేశపెట్టినా వాటిని ప్రజలకు అందచేయడంలో రాత్రి, పగలు అనే తేడాలేకుండా శ్రమిస్తున్నది వీఆర్వోలేనన్నారు. అటువంటి వీఆర్వోలపై అనుచిత వాఖ్య చేసిన మంత్రి అప్పలరాజును వెంటనే మంత్రి వర్గం నుంచి భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా కాశీబుగ్గ ము న్సిపల్‌ కమిషనర్‌ వీఆర్వోలను అవమానిస్తూ, మానసికంగా హింసించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆ యనపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీ ల్దార్‌ భరతకుమార్‌కు అందజేశారు.     ఈ కార్యక్రమంలో వీఆర్వోలు ఓబిలేసు, సుఽధాకర్‌, ఎర్రనాగప్ప, ఆనంద్‌బాబు, శ్రీహరి, కుళ్లాయ ప్ప, మనోజ్‌కుమార్‌, మమత, శీరిష తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-03T06:08:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising