ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చట్టాలపై అవగాహన తప్పనిసరి : జడ్జి

ABN, First Publish Date - 2021-10-18T06:09:36+05:30

మండలంలోని అగళి జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో ఆదివారం చట్టాలపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న జడ్జి రాధాకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అగళి, అక్టోబరు 17: మండలంలోని అగళి జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో ఆదివారం చట్టాలపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మడకశిర సివిల్‌జడ్జి రాధాకృష్ణ హాజరయ్యారు. ఈసందర్భంగా జడ్జి మాట్లడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో దిశా చట్టం, రైతుల సమస్యలు, ప్రజల సమస్యలపై తదతర విషయాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఎస్‌ఐ దివ్య, లాయర్లు ఉమే్‌షచంద్ర, గోపీనాథ్‌, పంచాయతీ కార్యదర్శి నరేష్‌, కో-ఆప్షన మెంబర్‌ నషీర్‌సాబ్‌, సర్పంచులు లక్ష్మమ్మ, నరసింహమూర్తి, కోర్టు కానిస్టేబుల్‌ హరీష్‌, ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షులు నాగోజీ, నూరుల్లా, మంజు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-18T06:09:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising