ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-04-13T06:28:10+05:30

మండలంలోని అనుంపల్లికి చెందిన చా కలి రామచంద్ర (45) సోమవారం కుటుంబ కలహాలతో ఇంట్లో ఉ రేసుకున్నాడు.

రామచంద్ర మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శెట్టూరు, ఏప్రిల్‌  12: మండలంలోని అనుంపల్లికి చెందిన చా కలి రామచంద్ర (45) సోమవారం కుటుంబ కలహాలతో ఇంట్లో ఉ రేసుకున్నాడు. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాలివి. చాకలి రామచంద్ర మద్యానికి బానిస కావడంతో తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. ఈక్రమంలో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యానకు ఉరేసుకున్నాడు. మృతుడికి భార్య శి వమ్మ, కుమారుడు శివలింగప్ప ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు ఎస్‌ఐ శివ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-04-13T06:28:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising