ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సారా రహిత సమాజాన్ని నిర్మిద్దాం: ఎస్పీ

ABN, First Publish Date - 2021-10-17T07:01:37+05:30

సారా రహిత సమాజాన్ని నిర్మిద్దామని ఎస్పీ ఫక్కీరప్ప పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కదిరిఅర్బన్‌, అక్టోబరు 16: సారా రహిత సమాజాన్ని నిర్మిద్దామని ఎస్పీ ఫక్కీరప్ప పేర్కొన్నారు. శనివారం మం డల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లిలో నా టుసారా తయారీ, తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందస్సుకు ముఖ్య అతిఽథులుగా జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీ రప్ప, సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ రా మ్మోహ న్‌, ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా టుసారా తయారీ సంపూర్తిగా నిర్మూలించి తయారీకి పాల్పడే వారిలో పరివర్తన తెప్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ భవ్యకిశోర్‌, సీఐలు సత్యబాబు, నిరం జన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-17T07:01:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising