ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొడాలి నానీ... నోరు అదుపులో పెట్టుకో: శాలిని దొర

ABN, First Publish Date - 2021-06-22T06:43:59+05:30

బాధ్యతగల మంత్రి పదవిలో ఉండి కొడాలి నాని ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని... నోరు అదుపులో పెట్టుకోవాలని జడ్పీటీసీ మాజీ సభ్యురాలు శాలిని దొర హితవు పలికారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శింగనమల, జూన21 : బాధ్యతగల మంత్రి పదవిలో ఉండి కొడాలి నాని ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని... నోరు అదుపులో పెట్టుకోవాలని జడ్పీటీసీ మాజీ సభ్యురాలు శాలిని దొర హితవు పలికారు. ఈ మేరకు ఆమె సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది నందమూరి వంశమన్నది మరిచి మాట్లాడటం సరికాదన్నారు. ఇప్పుడు సీఎం జగన పంచన చేరి బహిరంగ సమావేశాల్లో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావ్‌...? అసలు నీకేమైనా సిగ్గుందా? అని ప్రశ్నించారు. మా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశిస్తే నిన్ను గుడ్డలూడదీసి తంతారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. 


Updated Date - 2021-06-22T06:43:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising