ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరాటే పోటీల్లో ధర్మవరం విద్యార్థుల ప్రతిభ

ABN, First Publish Date - 2021-10-25T06:12:04+05:30

అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో ఈనెల 21, 22వ తేదీల్లో జరిగిన జిల్లాస్థాయి కరాటే పోటీల్లో ధర్మవరం విద్యార్థులు ప్రతిభ చాటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మవరం, అక్టోబరు 24: అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో ఈనెల 21, 22వ తేదీల్లో జరిగిన జిల్లాస్థాయి కరాటే పోటీల్లో ధర్మవరం విద్యార్థులు ప్రతిభ చాటారు. పట్టణానికి చెందిన మల్టీస్టార్‌ ఆలిండియా బుడోఖాన్‌ కరాటే అకాడమీ విద్యార్థులు జిల్లాస్థాయిలో పోటీల్లో 17మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరచినట్టు కరాటే మాస్టర్‌ ఇనాయత్‌బాషా తెలిపారు. అకాడమీ విద్యార్థులు  రిషికష్‌, భానుప్రకాశ్‌లు రెండు కాంస్యపతకాలు సాధించారన్నారు. దీంతో వీరిని ఆదివారం కొత్తపేట బాలికల ఉన్నతపాఠశాలలో కరాటేమాస్టర్‌తో పాటు పలువురు అభినందించారు.



Updated Date - 2021-10-25T06:12:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising