ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళామతల్లి ముద్దుబిడ్డ బళ్లారి రాఘవ

ABN, First Publish Date - 2021-08-03T06:57:12+05:30

కళామతల్లి ముద్దుబిడ్డ బళ్లారి రాఘవ అని జి ల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హా ల్‌లో బళ్లారి రాఘవ జయంతి వేడుకలు నిర్వహించారు.

బళ్లారి రాఘవ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌

అనంతపురం, ఆగస్టు2(ఆంధ్రజ్యోతి): కళామతల్లి ముద్దుబిడ్డ బళ్లారి రాఘవ అని జి ల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హా ల్‌లో బళ్లారి రాఘవ జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జేసీలు నిశాంత్‌కుమార్‌, గంగాధర్‌ గౌడ్‌, డీఆర్వో గాయత్రీదేవి హాజరయ్యారు. ముందుగా బళ్లారి రాఘవ చిత్రపటానికి పూలమాల లు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. బళ్లారి రాఘవ ఆనాటి ప్రఖ్యాత రంగస్థల, సినీనటులే కాకుండా ఎంతోమంది కళాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. నాటకరంగ కళాభివృద్ధికి జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి బళ్లారి రాఘవ అని కొనియాడారు. అలాంటి కళాకారుడు తాడిపత్రిలో జన్మించడం జిల్లావాసులకు గర్వకారణమన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌, పర్యాటక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-08-03T06:57:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising