ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట కోత ప్రయోగాలు పరిశీలించిన జేడీఏ

ABN, First Publish Date - 2021-10-18T06:10:15+05:30

మండలంలోని బేతాపల్లి, యంగన్నపల్లి గ్రామాల్లో ఆదివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేరుశనగ పంటకోత ప్రయోగాలను జేడీఏ చంద్రానాయక్‌ పరిశీలించారు.

దిగుబడిని పరిశీలిస్తున్న జేడీఏ చంద్రానాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుత్తిరూరల్‌, అక్టోబరు 17: మండలంలోని బేతాపల్లి, యంగన్నపల్లి గ్రామాల్లో ఆదివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేరుశనగ పంటకోత ప్రయోగాలను జేడీఏ చంద్రానాయక్‌ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన పంట దిగుబడిపై ఏఓ ముస్తాక్‌ అహమ్మద్‌ను అడిగి తెలుసుకున్నారు. పంటకోత ప్రయోగాల్లో రైతు రమాదేవి పొలంలో 0.850 గ్రాములు, వరలక్షి పొలంలో 0.710 గ్రాముల దిగుబడి వచ్చిందన్నారు. సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో దిగుబడి తగ్గిందన్నారు. కార్యక్రమంలో ఏడీఏ నారాయణ నాయక్‌, ఏఎ్‌సఓ రామచంద్రా రెడ్డి, గ్రామ సర్పంచలు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-18T06:10:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising