ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు ఆత్మహత్యపై విచారణ

ABN, First Publish Date - 2021-10-15T06:43:49+05:30

రైతు ఆత్మహత్యపై అధికారులు గ్రామా నికి వెళ్లి విచారణ చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తనకల్లు,  అక్టోబరు 14: రైతు ఆత్మహత్యపై అధికారులు గ్రామా నికి వెళ్లి విచారణ చేపట్టారు. మం డలంలోని వడ్డిపల్లి గ్రామంలో రెండు నెలల క్రితం మహ దేవ (52) అనే రైతు అప్పుల బాధ తాళ లేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంపై కదిరి ఆర్డీఓ వెంకట రెడ్డి, డీఎస్పీ భవ్యకిశోర్‌, ఏడీఏ సత్య నారాయణ గురువారం గ్రామానికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు... అప్పులు ఎన్ని ఉన్నాయి.. వ్యవసాయ వివరాలను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో  తహసీల్దార్‌ సుబ్బలక్ష్మమ్మ, ఆర్‌ఐ, సిబ్బంది పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-15T06:43:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising