ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ వ్యాక్సినేషన ప్రారంభం

ABN, First Publish Date - 2021-01-17T06:17:22+05:30

ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ కొందరి ప్రాణాలను బలికొన్న వైర్‌సకు అడ్డుకట్టవేయడానికి ప్రభుత్వం చేసిన కృషి ఫలించిందని ఇక ఎవరూ భయపడాల్సిన అవసరం లేదంటూ అందరికి కరోనా టీకా ఇస్తామని ఎమ్మెల్యే దద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు.

పుట్టపర్తిలో వ్యాక్సినను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, ఆర్‌జే రత్నాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుట్టపర్తి, జనవరి 16: ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ కొందరి ప్రాణాలను బలికొన్న వైర్‌సకు అడ్డుకట్టవేయడానికి ప్రభుత్వం చేసిన కృషి ఫలించిందని ఇక ఎవరూ భయపడాల్సిన అవసరం లేదంటూ అందరికి కరోనా టీకా ఇస్తామని ఎమ్మెల్యే దద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం సత్యసాయి సూపర్‌ ఆస్పత్రిలో ట్రస్టు సభ్యులు ఆర్‌జే రత్నాకర్‌తో కలిసి కరోనా టీకాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీకాను తయారుచేయడం శుభపరిణామమని, ఇక ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. పలువురు వైద్యసిబ్బందికి టీకాను వేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి నాగరాజునాయక్‌, సూపర్‌ ఆస్ప త్రి వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-01-17T06:17:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising