ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీడిపల్లి రిజర్వాయర్‌కు 950 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ABN, First Publish Date - 2021-08-15T06:33:42+05:30

: మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్‌కు పూర్తిస్థాయిలో నీరు చేరింది. దీంతో 1.681 టీఎంసీల నీటి సామర్థ్యం మించి శనివారం మరువ పారింది.

రిజర్వాయర్‌ మరువ పారుతున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెళుగుప్ప, ఆగస్టు 14: మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్‌కు పూర్తిస్థాయిలో నీరు చేరింది. దీంతో 1.681 టీఎంసీల నీటి సామర్థ్యం మించి శనివారం మరువ పారింది.  ప్ర స్తుతం రిజర్వాయర్‌కు 950 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, హంద్రీనీవా ఫేస్‌-2కు 900 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు నీటిపాదరుల శాఖ అధికారులు తెలిపారు. 


Updated Date - 2021-08-15T06:33:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising