ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళాశాలలో ఒరిగిన విద్యుత్‌ స్తంభం

ABN, First Publish Date - 2021-06-18T06:02:07+05:30

నేలను తాకుతున్న విద్యుత తీగలు

నేలను తాకుతున్న కరెంటు తీగలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం విద్య, జూన్‌ 17 : నగరంలోని కొత్తూరు ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో ఓ విద్యుత్‌ స్తంభం నేలకొరిగింది. నగ రంలో ఇటీవల వచ్చిన గాలి వానకు ఇనుప విద్యుత్‌ స్తంభంపై భారీ వృక్షం పడటంతో... ఆ స్తం భం పూర్తిగా ఓ పక్కకు వంగిపోయింది. ఫలితంగా విద్యుత్‌ తీగలు నేలపై పడ్డా యి. జూనియర్‌ కళాశాల ప్రాంగణంలోని వెనుకవైపు ఉన్న ఒకేషనల్‌ కళాశాల భవనం ముందు భాగంలో వారం రోజులుగా ఈ పరిస్థితి నెలకొంది. అయితే వి ద్యుత్‌శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో అవి నేటికీ అలాగే దర్శనమిస్తు న్నాయి. అయితే కళాశాల, స్కూల్‌ రీ ఓపెన్‌ కాలేదు కావున పిల్లలు, ఇతర స్టాఫ్‌ సంచారం లేకపోవడంతో పెద్దగా ప్రమాదం ఏర్పడలేదు. దీనిపై కళాశాల ప్రిన్సి పాల్‌ ప్రశాంతి మాట్లా డుతూ....గాలివానకు చెట్టు కరెంటు తీగలపై పడటంతో స్తంభం నేలకొరిగిందన్నారు. చెట్టును ఇటీవలే తొలగించామని, స్తంభం విషయం కూడా విద్యుత్‌శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఆమె పేర్కొన్నారు.

Updated Date - 2021-06-18T06:02:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising