ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొరాయించిన సర్వర్‌ - ఆగిన రిజిస్ట్రేషన్లు

ABN, First Publish Date - 2021-04-17T05:48:24+05:30

స్థానిక సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాయంలో శుక్రవారం సర్వర్‌ మొరాయించింది. దీంతో రిజి స్ట్రేషన్ల ప్రకియ నిలిచిపోయిం ది.

రిజిస్ట్రేషన కోసం కార్యాలయం వద్ద వేచి ఉన్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉరవకొండ, ఏప్రిల్‌ 16: స్థానిక సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాయంలో శుక్రవారం సర్వర్‌ మొరాయించింది. దీంతో   రిజి స్ట్రేషన్ల  ప్రకియ నిలిచిపోయిం ది. జిల్లాలోని ఉరవకొండ, గుంతకల్లు రిజిస్ర్టార్‌ ఆఫీసు ల్లో మూడు రోజుల నుంచి రి జిస్ట్రేషన్లు స్తంభించిపోయాయి.  ఇతర ప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన చేయించుకునేందుకు వ చ్చిన ప్రజలు కార్యాలయం వ ద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. ఉదయం నుంచి సా యంత్రం వరకు సర్వర్లు పనిచేయక పోవడంతో ప్రజలు నిరాశగా వెనుదిరిగారు. మూడు రోజుల నుంచి రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. ఉరవకొం డ కార్యాలయంలో 60 దాకా రిజిస్ట్రేషన డాక్యుమెంట్లు ఆగిపోయాయి. సాంకేతిక సమస్య తోనే రిజిస్ట్రేషన ప్రక్రియ నిలిచిపోయిందని సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయ అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-04-17T05:48:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising