ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి : పీడీ

ABN, First Publish Date - 2021-06-25T06:40:52+05:30

ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్‌ పీడీ వెంకటేశ్వరరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

గొట్కూరు గ్రామంలో లబ్ధిదారులతో మాట్లాడుతున్న హౌసింగ్‌ పీడీ వెంకటేశ్వరరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూడేరు, జూన 24 : ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్‌ పీడీ వెంకటేశ్వరరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం  మండలంలోని గొట్కూరు, ముద్దలాపురం గ్రామాల్లోని జగనన్న కాలనీల్లో ఆయన పర్య టించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల లబ్ధిదారులతో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణ ప నులు వేగవంతం చేయాలని సూచించారు. కాలనీల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇసుక అందుబాటులో ఉందన్నారు. కాలనీల్లో తాగునీరు, కరెంటు, రోడ్డు నిర్మాణం తదితర పనులు చేపడతామన్నారు. కార్యక్రమంలో డీఈ నారాయణ, ఏఈ విజయ్‌కుమార్‌, వర్క్‌ఇనస్పెక్టర్లు మంజునాథరెడ్డి, అశోక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-25T06:40:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising