ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం

ABN, First Publish Date - 2021-06-20T05:51:57+05:30

సరిహద్దు ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న భారీ కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మహబూబ్‌బాష పేర్కొన్నారు.

పట్టుబడిన మద్యాన్ని చూపుతున్న డీఎస్పీ, సీఐ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోమందేపల్లి(పెనుకొండ టౌన), జూన 19: సరిహద్దు ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న భారీ కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మహబూబ్‌బాష పేర్కొన్నారు.  ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ వెంకటరమణ, సోమందేపల్లి మండల వ్యాప్తంగా సిబ్బందితో అక్రమ మద్యంపై దాడులు నిర్వహించారన్నారు. ఈ క్రమంలో 18 మందిని అరె్‌స్టచేసి వారి నుంచి 12 ద్విచక్రవాహనాలు, రూ.లక్ష విలువచేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హిందూపురానికి చెందిన హిదాయతుల్లా కర్ణాటక మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు గుర్తించాడు. అతడిని కూడా అరె్‌స్ట చేసి కోర్టులో హాజరు పరిచామని డీఎస్పీ వెల్లడించారు.


Updated Date - 2021-06-20T05:51:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising