ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం

ABN, First Publish Date - 2021-05-17T05:35:12+05:30

పరీక్షల పేరుతో ముఖ్యమంత్రి జగన విద్యార్థుల జీవితా లతో చెలగాటమాడుతున్నాడని టీఎనఎస్‌ఎఫ్‌ హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు జగదీశ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-టీఎనఎస్‌ఎఫ్‌ హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు జగదీశ

ధర్మవరంఅర్బన, మే 16: పరీక్షల పేరుతో ముఖ్యమంత్రి జగన విద్యార్థుల జీవితా లతో చెలగాటమాడుతున్నాడని టీఎనఎస్‌ఎఫ్‌ హిందూపురం  పార్లమెంట్‌ అధ్యక్షుడు జగదీశ విమర్శించారు. ఆదివా రం ఆయన విలేకరులతో మాట్లాడా రు. పది, ఇంటర్‌ పరీక్షలను రద్దుచే యాలని నారాలోకేశ లేఖ రాస్తే  దానిని ఏ మా త్రం పట్టించుకోకుండా పరీక్షలు నిర్వహి స్తామని చెప్పడం మూర్ఖత్వమన్నా రు. రాష్ట్రంలో ఇప్ప టికే లక్ష కరోనా కేసులు, 7500 మంది కరోనా వైరస్‌బారినపడి మర ణించారన్నారు. రోజుకు 10వేల కేసులు నమో దవుతు న్నాయన్నారు. ఆస్పత్రిల లో బెడ్లు, ఆక్సిజన, మందులు దొరకక కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులుప డుతున్నారన్నారు. చివరికి శ్మశాన వాటికలో దహన సం స్కారాలకు కూడా స్థలంలేని పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు. వ్యాక్సిన ఇచ్చిన తరువాతే పరీక్షలు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో రెండు రోజులుగా 29మంది విద్యార్థులు, 150మంది ఉపాధ్యాయులు చనిపోయారన్నారు. ఇప్పటికైనా పంతం వీడి పది, ఇంటర్‌ పరీక్షలను  వ్యాక్సిన ఇచ్చిన తరువాతే జరపాలని ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2021-05-17T05:35:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising