ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా వంగవీటి మోహన రంగ జయంతివేడుకలు

ABN, First Publish Date - 2021-07-05T05:21:06+05:30

నగరంలోని శ్రీ బాలాజీ క ల్యాణమండపంలో ఆదివారం రాయలసీమ బలిజ మహాసంఘం ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ 74వ జయంతి వేడుకలను ఘ నంగా నిర్వహించారు.

వంగవీటి మోహనరంగ చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న బలిజ మహాసంఘం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం క్రైం, జూలై 4: నగరంలోని శ్రీ బాలాజీ క ల్యాణమండపంలో ఆదివారం రాయలసీమ బలిజ మహాసంఘం ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ 74వ జయంతి వేడుకలను ఘ నంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్ర పటానికి పూల మా లలు వేసి నివాళి అర్పించారు. ఆయన అందించిన సేవలను స్మరించు కున్నారు. కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు బళ్ళారి వెంకట్రాము డు, ప్రధాన కార్యదర్శి విజయబాస్కర్‌, కోశాధికారి భ వానీ రవికుమార్‌, కార్యదర్శి కోనేటి సాయిప్రసాద్‌, శ్రీధర్‌, సహాయ కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్‌, గల్లా హర్ష, కార్యవర్గ సభ్యులు శ్రీకృష్ణ, విజయ్‌, సుంకర ఫణి, చలపతి, ప్రభాకర్‌, మున్న తదితరులు పాల్గొన్నారు. 

అనంతపురంరూరల్‌: కాపు, బలిజ, తెలగ పోరాట సమితి ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. టవర్‌క్లాక్‌ వద్ద ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద ఈకార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి, వంగవీటి మోహన రంగా చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కన్వీనర్‌ సాగర్‌ రాయల్‌, సాయిరాయల్‌, శేఖర్‌, చరణ్‌, అశోక్‌, కిషోర్‌, శంకర్‌, అనిల్‌, మంజు, వినయ్‌, శివ, గుణ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-05T05:21:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising