ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా బండారు శ్రావణిశ్రీ జన్మదిన వేడుకలు

ABN, First Publish Date - 2021-08-04T06:51:52+05:30

టీడీపీ శింగనమల నియోజకవర్గ ఇనచార్జ్‌ బండారు శ్రావణిశ్రీ జన్మదినం సందర్భంగా మంగళవా రం శింగనమల రామస్వామి దేవా లయంలో మాజీ జడ్పీటీసీ అ మ్మలదిన్నె షాలిని, పార్టీ సీనియర్‌ నాయకులు కుమ్మెత చండ్రాయుడు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

బండారు శ్రావణిశ్రీ జన్మదినం సందర్భంగా కేక్‌ కట్‌ చేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శింగనమల, ఆగస్టు3 : టీడీపీ శింగనమల నియోజకవర్గ ఇనచార్జ్‌ బండారు శ్రావణిశ్రీ జన్మదినం సందర్భంగా  మంగళవా రం శింగనమల రామస్వామి దేవా లయంలో మాజీ జడ్పీటీసీ అ మ్మలదిన్నె షాలిని, పార్టీ సీనియర్‌ నాయకులు కుమ్మెత చండ్రాయుడు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు బ్రెడ్డు పంపిణీ చేశారు. టీడీపీ సీనియర్‌ నాయకులు అమ్మలదిన్నె చితం బరిదొర, చిదానం దనాయుడు, రాఘవరెడ్డి, మాసూల చంద్రమో హన, సుధీర్‌రెడ్డి, పెద్దన్న, శంకర్‌నారాయణ, బయన్న, రామాంజి, పురుషోత్తం రెడ్డి, నారాయణస్వామి, మల్లికార్జున, ముంతా వెంకటేష్‌, అనిల్‌, ఎర్రి స్వామి, ఫకృద్దీన, నరసింహులు, గౌస్‌, బండి వెంకటనారాయణ, ప వన, పెద్దన్న, గోపాల్‌, చంద్రబాబు, ప్రభాకర్‌ రెడ్డి, ముకుందారెడ్డి, కురాకు రాముడు, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే అనంతపు రంలోని ఆమె స్వగృహంలో నియోజకవర్గ యువత ఆది నరసిం హులు, శంకర్‌, యశ్వంత ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేసి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నరసాపురం అశోక్‌, మల్లికార్జు న, టీఎనఎస్‌ఎఫ్‌ రాజేంద్ర, విజయ్‌, రవీంద్ర, నరర రేష్‌, విష్ణు, సివిల్‌ కాంట్రాక్టర్‌ కిరణ్‌, శివ, ప్రవీణ్‌, కిరణ్‌, జయసింహ పాల్గొన్నారు.

Updated Date - 2021-08-04T06:51:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising