ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘స్పందించు- ఆక్సిజన అందించు’కు రూ. 1.30 లక్షలు విరాళం

ABN, First Publish Date - 2021-05-05T06:05:39+05:30

కరోనా నేపథ్యంలో ఆర్డీటీ చేపట్టిన ‘స్పందించు- ఆక్సిజన అందించు’ కార్యక్రమానికి నగరంలోని విటల్‌ బిల్డింగ్‌ నిర్వాహకులు ఎల్‌ఎస్‌ రామనాథ్‌ రావు, ఫుట్‌ బాల్‌ అసోసి యేషన సభ్యులు వేణు, సురేష్‌ ఆచారి, భాస్కర్‌రెడ్డి స్వచ్ఛందంగా రూ. 1.30లక్షలను వి రాళంగా ప్రకటించారు.

మాంచోఫెర్రర్‌కు చెక్‌ను అందజేస్తున్న సురేష్‌ఆచారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం క్రైం, మే4 : కరోనా నేపథ్యంలో ఆర్డీటీ చేపట్టిన ‘స్పందించు- ఆక్సిజన అందించు’ కార్యక్రమానికి నగరంలోని విటల్‌ బిల్డింగ్‌ నిర్వాహకులు ఎల్‌ఎస్‌ రామనాథ్‌ రావు, ఫుట్‌ బాల్‌ అసోసి యేషన సభ్యులు వేణు, సురేష్‌ ఆచారి, భాస్కర్‌రెడ్డి స్వచ్ఛందంగా రూ. 1.30లక్షలను వి రాళంగా ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం వారంద రూ ఆర్డీటీలో మాంచో ఫెర్రర్‌ను కలిసి సంబంధిత చెక్కుల ను అందజేశారు. అనంతరం సురేష్‌ ఆచారి మాట్లాడుతూ.. జిల్లాలో కొవిడ్‌ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వారికి మెరుగైన వైద్యసేవలందించాలనే ఉద్దేశ్యం తో మానవ తాదృక్పథంతో అందరూ కలిసి ఆర్థిక సాయం అందజేశామని తెలిపారు. విటల్‌ బిల్డింగ్‌ ఎల్‌ఎస్‌ రామ్‌నా థ్‌రావు రూ. లక్ష, పుట్‌బాల్‌ అసోసియేషన సభ్యుడు వేణు రూ.15,000, సురేష్‌ ఆచారి రూ.10,000, భాస్కర్‌రెడ్డి రూ.5000 చొప్పును ఆర్థిక సాయం అందించారు.

Updated Date - 2021-05-05T06:05:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising