ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింగమనేని కొవిడ్‌ కేంద్రానికి ఆర్థిక సాయం

ABN, First Publish Date - 2021-05-16T06:03:59+05:30

సింగమనేని క్వారంటైన కేంద్రంలో కరోనా బాధితుల సౌకర్యాల కోసం రాప్తాడుకు చెందిన యువకులు ఆర్థిక సహాయం అందించా రు.

ఎస్‌ఐ చేతుల మీదుగా నగదు అందజేస్తున్న యువకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాప్తాడు, మే 15: సింగమనేని క్వారంటైన కేంద్రంలో కరోనా బాధితుల సౌకర్యాల కోసం రాప్తాడుకు చెందిన యువకులు ఆర్థిక సహాయం అందించా రు. రాప్తాడుకు చెం దిన వలంటీర్‌ దండు బీరప్ప, శేఖర్‌, సూరి రూ. 5వేలు నగదును రాప్తాడు ఎస్‌ఐ ఆంజ నేయులు చేతుల మీదుగా  రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డికి అందజేశారు. ఈ ససందర్భంగా యువకులు మాట్లాడుతూ మానవతా దృక్పథంతో కరోనా బాధితులకు సౌకర్యాలు కల్పించేందుకు సీపీఎం అనుబంధ సంఘాలు క్వారంటైన కేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి పోతులయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-16T06:03:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising