ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంప్రదాయాలకు ప్రతిబింబాలు పండుగలు

ABN, First Publish Date - 2021-04-13T06:12:41+05:30

ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలకు ప్రతిబింబాలు హిందూ పండుగలు అని చిన్మయా మిషన ప్రతినిధి స్వామి ఆత్మవిదానంద సరస్వతి పేర్కొన్నారు.

నూతన సంవత్సర క్యాలెండర్‌ విడుదల చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం టౌన, ఏప్రిల్‌ 12: ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలకు ప్రతిబింబాలు హిందూ పండుగలు అని చిన్మయా మిషన ప్రతినిధి స్వామి ఆత్మవిదానంద సరస్వతి పేర్కొన్నారు. ప్లవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని సోమవారం స్థానిక మొ దటిరోడ్డు కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో అంతర్రాషీ్ట్రయ హిందూ పరిషత ఆధ్వర్యంలో తెలుగు నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. పరిషత రాష్ట్ర ఇనచార్జి యర్రగుం ట్ల శ్యామసుందర్‌ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి స్వామి ఆత్మవిదానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి  ఈ తెలుగు సంవత్సరాదితో  అంతంకావాలని ఆకాంక్షించారు. హిందూ పరిషత సభ్యులు మధుర్‌సింగ్‌, సరస్వ తి, ప్రసన్న, కృష్ణమూర్తి, ఆదినారాయణ, కొల్లుపల్లి లక్ష్మీనరసింహ, దత్తాత్రేయ పాల్గొన్నారు.


Updated Date - 2021-04-13T06:12:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising