ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీమా సొమ్ము అందించాలని రైతుల ఆందోళన

ABN, First Publish Date - 2021-01-23T06:48:27+05:30

: బీమా సొమ్మును వెంటనే అందించాలని స్థానిక ఆదర్శ భారతి రైతు సేవా సహకార సంఘం ఎదుట మండల రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు.

బ్యాంకు ఎదుట ఆందోళన చేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కణేకల్లు, జనవరి 22 : బీమా సొమ్మును వెంటనే అందించాలని స్థానిక ఆదర్శ భారతి రైతు సేవా సహకార సంఘం ఎదుట మండల రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ బ్యాంకు పరిధిలో దాదాపు 842 ఖాతాలు వుండగా, అందులో వంద మంది రైతులకు ఆన్‌లైన్‌ ఖాతాలు లేవని తెలిపారు. బ్యాంకు అధికారులు ఆన్‌లైన్‌ అకౌంట్‌ ఉంటేనే సొమ్ము వేస్తామని చెబుతున్నారన్నారు. దీంతో తమకు ఇంతవరకు బీమాసొమ్ము అందలేదని రైతలు వరలక్ష్మీ, నారాయణ రెడ్డి, జయరామిరెడ్డి, మంజురెడ్డి, ముత్తప్ప ఆందోళన వ్యక్తం చేశారు. బీమాసొమ్మును ప్రస్తుతం మాన్యువల్‌ పద్ధతిలోనే  అందజేసి న్యాయం చేయాలని కోరారు. 


Updated Date - 2021-01-23T06:48:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising