ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-02-01T06:38:01+05:30

మండలంలోని కిష్టిపాడు గ్రా మానికి చెందిన రైతు నరేష్‌ (35) అప్పులబాధ తాళలేక ఆదివా రం విషద్రావకం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

నరేష్‌ (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దవడుగూరు, జనవరి 31: మండలంలోని కిష్టిపాడు గ్రా మానికి చెందిన రైతు నరేష్‌ (35) అప్పులబాధ తాళలేక ఆదివా రం  విషద్రావకం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలివి. నరేష్‌కు ఉన్న 3 ఎకరాల్లో వేరుశనగ, టమోటా పంటలు సాగుచేశాడు. సాగు కోసం రూ.3లక్షల మేర పెట్టుబడులు కాగా, ఆశించినస్థాయిలో దిగుబడి రాలేదు. దీంతో తెచ్చిన అప్పులను ఎలా తీర్చాలో మార్గం లేక మనస్తాపం చెందాడు. పొలం సమీపంలో విషద్రావకం తాగి అపస్మారక స్థితి లో పడిపోయాడు. అటుగా వెళ్తున్న వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచా రమిచ్చారు. బాధితున్ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బం ధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. 


Updated Date - 2021-02-01T06:38:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising