ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా అక్కదేవతల జాతర

ABN, First Publish Date - 2021-07-26T06:12:56+05:30

మండల పరిధిలోని పెడపల్లి పం చాయతీలోని సూరగానిపల్లి అటవీ ప్రాంతంలోని అక్కదేవతల జా తరను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపు కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుట్టపర్తిరూరల్‌, జూలై 25: మండల పరిధిలోని పెడపల్లి పం చాయతీలోని  సూరగానిపల్లి అటవీ ప్రాంతంలోని అక్కదేవతల జా తరను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపు కొన్నారు. ఆదివారం సాయింత్రం సమీప గ్రామాలైన గువ్వల గుట్టప ల్లి, బత్తలపల్లి, పెడపల్లి, సుబ్బరా యినిపల్లి ప్రజలు పెద్ద ఎత్తున అ మ్మవారికి జ్యోతులు, బోనాలతో, కుంకుమార్చనలతో మొక్కులు తీర్చు కున్నారు. అనంతరం నిర్వహించిన ఎడ్లబండ్ల పోటీల ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. జాతరలో వ్యాపార కొనుగోలు కేంద్రాల్లో చిన్నారులు, మహిళల సందడి నెలకొంది. కార్యక్రమంలో సర్పంచు మంగ్లీబాయి, మాజీ సర్పంచులు శ్రీరాంనా యక్‌, చిత్తరంజనరెడ్డి, మాజీ సింగిల్‌ విండో అధ్యక్షుడు ఏవీ రమణారెడ్డి మాజీ వైస్‌ ఎంపీపీ బొమ్మయ్య అక్కదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Updated Date - 2021-07-26T06:12:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising