ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదాయం కోసం మద్యం తాపుతారా..?

ABN, First Publish Date - 2021-08-03T06:59:30+05:30

ఆదాయం కోసం మద్యం షాపులు పెంచి, మందు తాపుతారా అని ప్రభుత్వంపై టీడీపీ అనంత నియోజకవర్గ అధికార ప్రతినిధి గోపాల్‌గౌడ్‌ మండిపడ్డారు

మాట్లాడుతున్న టీడీపీ నేత గోపాల్‌గౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


టీడీపీ అధికార ప్రతినిధి గోపాల్‌గౌడ్‌

అనంతపురం వైద్యం, ఆగస్టు2: ఆదాయం కోసం మద్యం షాపులు పెంచి, మందు తాపుతారా అని ప్రభుత్వంపై టీడీపీ అనంత నియోజకవర్గ అధికార ప్రతినిధి గోపాల్‌గౌడ్‌ మండిపడ్డారు. నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన ‘మద్యంపై రివర్స్‌గేర్‌’ కథనాన్ని చూపుతూ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం తెస్తానని చెప్పిన జగన్‌.. అధికారం చేపట్టాక ఆదాయమే పరమావధిగా మద్యం షాపులు పెంచి, విచ్చలవిడిగా జనానికి తాపాలని అనుకోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 2700 షాపులున్నాయనీ, ఇప్పుడు పర్యాటక కేంద్రాల్లో మరో 300 బార్‌ వాకింగ్‌ స్టోర్స్‌ పేరుతో ఏర్పాటు చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. మద్యంపై మాట తప్పిన సీఎం జగన్‌ పాలనకు అనర్హుడని మండిపడ్డారు.


Updated Date - 2021-08-03T06:59:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising