ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్ని రంగాల్లో రాణిస్తున్న దివ్యాంగులు

ABN, First Publish Date - 2021-04-22T06:19:49+05:30

దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఇతరులకు ఏ మాత్రం తీసిపోరని జిల్లా దివ్యాంగులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అబ్దుల్‌ రసూల్‌ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గార్లదిన్నె, ఏప్రిల్‌ 21: దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఇతరులకు ఏ మాత్రం తీసిపోరని జిల్లా దివ్యాంగులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అబ్దుల్‌ రసూల్‌ పేర్కొన్నారు. మండల పరిధిలోని కల్లూరు ఆర్డీటీ కార్యాలయంలో బుధవారం ఆ సంస్థ ఆధ్వ ర్యంలో జాతీయ మానసిక దివ్యాంగుల సంస్థ (నీప్‌డ్‌) సిక్రిందాబాద్‌ వారు దివ్యాంగులకు బోధనోపకరణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఏడీ అబ్దుల్‌ రసూల్‌ ముఖ్య అథితిగా హాజరయ్యారు.  నీప్‌డ్‌ ప్రతినిధి డాక్టర్‌ పద్మావతి 24 మందికి దివ్యాంగ పిల్లలకు బోధనోప కరణాలు పంపిణీ చేశారు. మూడు రోజుల నుంచి 169 మంది పిల్లలకు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ఆర్డీటీ దివ్యాంగుల శాఖ డైరెక్టర్‌ దశరథరాముడు, ఏటీఎల్‌ రాధ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-22T06:19:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising