ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిమ్మమ్మమర్రిమానును సందర్శించిన జిల్లా జడ్జి

ABN, First Publish Date - 2021-08-02T05:45:02+05:30

మండలంలోని గూటిబైలు గ్రామంలో ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మమర్రిమానును ఆదివారం జిల్లా జడ్జి తి రుమలరావు కుటుంబ సమేతంగా సందర్శించారు.

జడ్జి కుటుంబసభ్యులకు తిమ్మమాంబ చరిత్రను వివరిస్తున్న టూరిజం గైడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నంబులపూలకుంట, ఆగస్టు 1: మండలంలోని గూటిబైలు గ్రామంలో ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మమర్రిమానును ఆదివారం జిల్లా జడ్జి తి రుమలరావు కుటుంబ సమేతంగా సందర్శించారు. జిల్లా జడ్జి కు టుంబ సభ్యులు ఆలయం వద్దకు రాగానే ఆలయ పూజారులు, ఆలయ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. జిల్లా జడ్జి కుటుంబ సభ్యులు తిమ్మమాంబ, బాలవీరయ్యలకు ప్రత్యే క పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. తిమ్మమ్మమర్రిమాను ఆలయ పరిసరాలు, తిమ్మమాంబ ఘాట్‌ను వారు సందర్శించారు. జడ్జి కుటుంబ సభ్యు లకు టూరిజం గైడు అనీల్‌ తిమ్మమాంబ జీవిత చరిత్ర, తిమ్మమ్మ మర్రిమాను చరిత్రను వివరించారు. జిల్లా జడ్జి వెంట ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, పోలీసులు ఉన్నారు. 


Updated Date - 2021-08-02T05:45:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising