భక్త కనకదాస ఆదర్శనీయుడు
ABN, First Publish Date - 2021-12-08T06:06:53+05:30
భక్త కనకదాస అందరికీ ఆదర్శనీయు డని మాజీమంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు.
కనకదాస విగ్రహానికి పూజలు చేస్తున్న మాజీమంత్రి పరిటాలసునీత
రామగిరి, డిసెంబరు 7: భక్త కనకదాస అందరికీ ఆదర్శనీయు డని మాజీమంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. మండలం లోని పోలేపల్లిలో నూతనంగా ఆవిష్కరించిన భక్తకనక దాస విగ్రహానికి ఆమె స్థానిక గ్రామ స్థులతో కలిసి పూజలు నిర్వ హించారు. భక్త కనకదాస జీవి తం ప్రతి ఒక్కరికి ఆదర్శం కా వాలన్నారు. ఆమె వెంట మాజీ ఎంపీపీ రంగయ్య, మాజీ జడ్పీటీసీ రామ్మూర్తినాయుడు, మాజీ సర్పంచలు చంద్రప్ప, శ్రీరాములు, కురుబ సంఘం నాయకులు ఉన్నారు.
Updated Date - 2021-12-08T06:06:53+05:30 IST