ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి స్థల పరిశీలన

ABN, First Publish Date - 2021-10-28T05:52:01+05:30

మండలపరిధిలోని బడేనాయక్‌ తండా వద్ద క్రికెట్‌ స్టేడియం నిర్మాణం నిమిత్తం ఆంధ్రాక్రికెట్‌ అసోసియేషన్‌ సీఈఓ శివారెడ్డితో కలిసి మంగళవారం స్థల పరిశీలన చేసినట్లు తహసీల్దార్‌ గోపాలకృష్ణ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుట్టపర్తిరూరల్‌, అక్టోబరు 27: మండలపరిధిలోని బడేనాయక్‌ తండా వద్ద క్రికెట్‌ స్టేడియం నిర్మాణం నిమిత్తం ఆంధ్రాక్రికెట్‌ అసోసియేషన్‌ సీఈఓ శివారెడ్డితో కలిసి మంగళవారం స్థల పరిశీలన చేసినట్లు తహసీల్దార్‌ గోపాలకృష్ణ తెలిపారు. ఈమేరకు బుధవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆధ్యాత్మిక కేంద్రంలో క్రీడాభివృద్ధి కోసం నూతనంగా స్డేడియం నిర్మించాలని ఎమ్యెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కోరారన్నారు. దీంతో గోనే నాయక్‌ తండా సమీపంలో 19 ఎకరాల భూమిని పరిశీలించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో  మున్సిపల్‌ చైర్మన్‌ తుంగా ఓబుళపతి, వైస్‌చైర్మన్‌ మాతంగి తిప్పన్న, ఎంపీపీ ఏవీరమణారెడ్డి, సర్వేయర్‌ శేష సాయికోటి, నాయకులు కొండారెడి ్డ గెనిగాని గంగాద్రి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-28T05:52:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising