ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పది మందికి కరోనా

ABN, First Publish Date - 2021-11-28T06:17:41+05:30

జిల్లాలో శనివారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, మరణాలు సంభవించలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం వైద్యం నవంబరు 27: జిల్లాలో శనివారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, మరణాలు సంభవించలేదు. దీం తో జిల్లావ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,58,009కి చేరగా.. అందులో 1,56,856 మంది కోలుకో గా.. 1093 మంది మరణించారు. ప్రస్తుతం 60 మంది  చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.

Updated Date - 2021-11-28T06:17:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising