ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన పార్టీలో నాయకులు లేరా?

ABN, First Publish Date - 2021-08-02T05:51:20+05:30

‘జగన పార్టీలో రాజ కీయాల గురించి మాట్లాడే నాయకులే లేరా..? సలహా దారులు రాజకీయాలు మాట్లాడం ఏమిటి’ అని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌

అనంతపురం రైల్వే, ఆగస్టు 1: ‘జగన పార్టీలో రాజ కీయాల గురించి మాట్లాడే నాయకులే లేరా..? సలహా దారులు రాజకీయాలు మాట్లాడం ఏమిటి’ అని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ ప్రశ్నించారు. ఆదివారం ఆయన  పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడు తూ వైసీపీ పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్ర భుత్వ ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన సమయానికి రావటం లేదన్నారు. చివరికి ఉపాధి బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి ఉందంటే ఇంతకంటే దారుణం ఏముందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థు లకు విదేశీ  విద్యకు దూరం చేశారు. ఆక్సిజన లేక, సరైన మందులు లేక ప్రాణాలు పోయాయంటే ఇంతకం టే అసమర్థ పాలన ఎక్కడుంటుందన్నారు. కరోనా సమ యమని ఇంతవరకూ ఎవరూ మాట్లాడలేదని, ఇకపై ఆప రిస్థితి ఉండదన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనా విధానం ఏమిటన్నది అర్థం కావడం లేదన్నారు. జిల్లాలో కాంగ్రెస్‌ పాలనలో చేపట్టిన పనులను కూడా పూర్తి చేసి ప్రారం భించలేని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. సమావే శంలో జిల్లా అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతా్‌పరెడ్డి, రాష్ట్ర అధి కార ప్రతినిధి నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు వాసు, జిల్లా కార్యదర్శి ఫకృద్దీన, నగరాధ్యక్షుడు వేణుగోపాల్‌, ఎనఎ్‌స యూఐ నాయకులు నరేష్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-08-02T05:51:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising