ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైరస్‌ విలయ తాండవం

ABN, First Publish Date - 2021-05-07T06:32:45+05:30

జిల్లాలో కరోనా వైరస్‌ విలయ తాండవం చేస్తోంది. గడిచిన ఒక్కరోజులో 1871 కరోనా పాజిటివ్‌ కేసులు జిల్లాలో నమోదైనట్టు అధికారులు గురువారం వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఒక్కరోజులో 1871 పాజిటివ్‌ కేసులు

 కరోనాకు మరో 8 మంది బలి

అనంతపురం వైద్యం, మే 6 : జిల్లాలో కరోనా వైరస్‌ విలయ తాండవం చేస్తోంది.  గడిచిన ఒక్కరోజులో 1871 కరోనా పాజిటివ్‌ కేసులు జిల్లాలో నమోదైనట్టు అధికారులు గురువారం వెల్లడించారు. మరో ఎనిమిది మృతి చెందారన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 93218 మంది కరోనా బారిన పడ్డారు. ఇందు లో 709 మంది మరణిం చారు. 78571 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. ప్రస్తుతం 13938 మంది కరోనాతో పోరాటం చేస్తూ చికిత్స పొందు తున్నారని అధికారులు తెలిపారు. కేసులు పెరగడంతో ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. అనంతపు రంతో పాటు హిందూపురం, కదిరి ఆస్పత్రుల్లో బాధితులకు సరైన వసతులు లేక వైద్య చికిత్సలు అందక అనేక కష్టాలు పడుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పో తున్నారు. 


కొత్త కేసులు నమోదు ఇలా...

జిల్లాలో 24 గంటల్లో 6009 శాంపిళ్లు పరీక్షించారు. ఇందులో 1871 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఈ కొత్త కేసులు అనంతపురంలో 341, ధర్మవరం 162, కదిరి 141,హిందూపురం 104, గుంతకల్లు 98, పుట్టపర్తి 93, పెనుకొండ 61, బుక్కరాయసముద్రం 46, బత్తలపల్లి 44, సొమందేపల్లి 38, గుత్తి 36, పెద్దవడుగూరు 36, కంబ దూరు 33, గోరంట్ల 32, పామిడి 31, పరిగి 31, కణేకల్లు 30, తలుపుల 29, ఉరవకొండ 28, తాడిపత్రి 24, లేపాక్షి 23, బు క్కపట్నం 21, ముదిగుబ్బ 21, రాప్తాడు 20, సీకేపల్లి 20, రామగిరి 19,  కళ్యాణదుర్గం 19, యాడికి 17, అగళి 17, పెద్దపప్పూరు 17, రొళ్ల 17, శింగనమల 16, ఆ త్మకూరు 15, రా యదుర్గం 15, ఎనపీకుంట 14, నల్లమాడ 11, గాండ్లపెంట 10, బొమ్మనహాళ్‌ 9, తాడిమర్రి 9, వజ్ర కరూరు 9, మడకశిర 8, నల్లచెరువు 8, నార్పల 8, కుం దుర్పి 8, బ్రహ్మసముద్రం 6, అమడగూరు 5, గుడిబండ 5, విడపనకల్లు 5, అమరాపురం 4, బెళుగుప్ప 4, డీ.హీరేహాళ్‌ 4, గుమ్మఘట్ట 4, గార్లదిన్నె 3, కనగానపల్లి 3, కూడేరు 3, ఓడీసీ 3, చిలమత్తూరు 2, శెట్టూరు 2, యల్లనూరు 2, కొత్తచెరువు, పుట్లూరు, రొద్దం మండ లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇతర జిల్లాలకు చెందిన వారు ఆరుగురు ఉన్నారు. 




Updated Date - 2021-05-07T06:32:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising