ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ అరెస్టులతో టీడీపీని అడ్డుకోలేరు: తెలుగు రైతు

ABN, First Publish Date - 2021-07-30T06:19:17+05:30

రాష్ట్రంలో అన్యాయాన్ని ఎదిరించినా, ప్రశ్నించినా ఆ తప్పులను సరిచేసుకోలేక అక్రమ కేసులతో అరెస్టులు చేసి టీడీపీని అడ్డుకోవాలనుకోవడం అవివేకమని తెలుగు రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఎంహెచ లక్ష్మీనారాయణ రెడ్డి పేర్కొన్నారు.

మాట్లాడుతున్న తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు ఎంహెచ లక్ష్మీనారాయణ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పామిడి, జూలై 29: రాష్ట్రంలో అన్యాయాన్ని ఎదిరించినా, ప్రశ్నించినా ఆ తప్పులను సరిచేసుకోలేక అక్రమ కేసులతో అరెస్టులు చేసి టీడీపీని అడ్డుకోవాలనుకోవడం అవివేకమని తెలుగు రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఎంహెచ లక్ష్మీనారాయణ రెడ్డి పేర్కొన్నారు.  గురువారం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులనే లక్ష్యం చేసి అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ భయబ్రాంతులకు గురిచేయాలని ప్ర యత్నించడం అప్రజాస్వామ్యమన్నారు. టీడీపీ నాయకులను జైళ్లకు పంపినంతమాత్రాన వారి విలువలకు ఎలాంటి ఢోకా లేదన్నారు. చంద్రబాబునాయుడును విమర్శించే స్థాయి మంత్రి కొడాలి నానికి లేదన్నారు. సమావేశంలో మున్సిపల్‌ మాజీ చైర్మన గౌస్‌పీరా, తె లుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి శివశంకర్‌, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాసులు, నాయకులు బాబా, జింకల రామకృష్ణ, టపాల్‌, సుంకన్న, సుంకప్ప పాల్గొన్నారు.


Updated Date - 2021-07-30T06:19:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising