ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా ముగిసిన బాబయ్య గంధ మహోత్సవం

ABN, First Publish Date - 2021-01-27T07:04:31+05:30

బాబయ్యస్వామి 748 గంధంపూజ మహోత్సవం ఘనంగా ముగిసింది. సోమవారం రాత్రి ఒంటి గంటకు దర్గాపీఠాధిపతి తాజ్‌బాబా తన స్వగృహం నుంచి గంధాన్ని శిరస్సుపై ఉంచుకుని భక్తులు వెంటరాగా ఫకీర్ల విన్యాసాలతో మేళతాళాలు నడుమ గంఽధాన్ని ఊరేగింపుగా దర్గాకు తీసుకెళ్లారు.

గంథాన్ని ఊరేగింపుగా తెస్తున్న తాజ్‌బాబా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పెనుకొండ, జనవరి 26 : బాబయ్యస్వామి 748 గంధంపూజ మహోత్సవం ఘనంగా ముగిసింది. సోమవారం రాత్రి  ఒంటి గంటకు దర్గాపీఠాధిపతి తాజ్‌బాబా తన స్వగృహం నుంచి గంధాన్ని శిరస్సుపై ఉంచుకుని భక్తులు వెంటరాగా ఫకీర్ల విన్యాసాలతో మేళతాళాలు నడుమ గంఽధాన్ని ఊరేగింపుగా దర్గాకు తీసుకెళ్లారు. స్వామి సమాధిపై ఉంచి పూజలు చేశారు.  కరోనా నిబంధనలు పాటిస్తూ దర్గాలోని స్వామిని దర్శించడానికి ఉదయం 6నుంచి 9గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతినిచ్చారు. రాత్రి ఒంటి గంట నుంచి మంగళవారం తెల్లవారుజాము 3గంటల వరకు పూజా కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం దీపాలు సందర్భంగా భక్తులు దర్గావద్ద కొబ్బెరకాల్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో మంత్రి శంకరనారాయణ, ఎస్‌ఎ్‌సఓ రవిశంకర్‌ గురూజీ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-27T07:04:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising