ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తిశ్రద్ధలతో అయ్యప్ప బ్రహ్మరథోత్సవం

ABN, First Publish Date - 2021-12-26T05:36:15+05:30

అయ్యప్ప నామస్మరణ నడుమ శనివారం వైభవంగా అయ్యప్ప బ్రహ్మ రథోత్సవం జరిగింది.

రథాన్ని లాగుతున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓబుళదేవరచెరువు, డిసెంబరు 25 : అయ్యప్ప నామస్మరణ నడుమ శనివారం వైభవంగా అయ్యప్ప బ్రహ్మ రథోత్సవం జరిగింది. మండలంలోని ఎం. కొత్తపల్లి బండపై వెలిసిన అయ్యప్ప ఆలయంలో శనివారం వైభవంగా 9వ బ్రహ్మరథోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా ఆలయ నిర్మా ణ సంకల్పకులు పచ్చర్ల అంజినేయులు నాయుడు పూజలు నిర్వహించి ఈశ్వరీదేవి మాలధారణ గురువు అరిగిరి నారాయణస్వామి ముఖ్య ప్రవచితిగా పాల్గొని ఉపదేశాలు ఇచ్చారు. ఉదయం 6.30 మోకుతో లాగే రథంపైఅయ్యప్ప అఽశీనులయ్యారు. భక్తుల దర్శనార్థం వడ్డివారిపల్లి, మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం, అంబేద్కర్‌ సర్కిల్‌, బీఎస్‌ఎన్‌ల్‌ టవర్‌ మీదుగా ఊరేగింపు నిర్వహించారు. మధ్యహ్నం ఆలయానికి చేరుకొని, స్వామివారికి మహా మంగళహారతి ఇచ్చారు. అనంతరం వందలాది భక్తులకు అన్న వితరణ చేశారు.

Updated Date - 2021-12-26T05:36:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising