ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

ABN, First Publish Date - 2021-04-17T06:31:05+05:30

అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అగ్నిమాపక కేంద్రం అధికారి రంగనాథ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుకొండ రూరల్‌, ఏప్రిల్‌ 16: అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అగ్నిమాపక కేంద్రం అధికారి రంగనాథ్‌ తెలిపారు. శుక్రవారం అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మూడోరోజు వజ్రాలపేట, కియా పరిశ్రమలో కార్మికులకు అగ్నిప్రమాదాల నివారణ చర్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ప్రమాదం జరిగే సమయంలో అప్రమత్తంగా ఉంటే నివారించుకోవచ్చని అవగాహన కల్పించినట్లు తెలిపారు. అనంతరం విద్యుత ప్రమాదాలు, గ్యాస్‌ నుండి మంటలు వ్యాపించినప్పుడు వాటిని ఎలా నివారించాలో ప్రదర్శన చేసి చూపించారు.  పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం కరపత్రాలను పంచిపెట్టారు. 


Updated Date - 2021-04-17T06:31:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising