ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాల్మీకులపై దాడులు హేయమైన చర్య

ABN, First Publish Date - 2021-04-13T06:11:00+05:30

మహాత్మా జ్యోతిరావ్‌ ఫూలే జయంతి రోజునే కళ్యాణదుర్గంలో వాల్మీకు లపై అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు దాడిచేయడం హేయ మైన చర్య అని ఏపీ వాల్మీకి సంఘం రాష్ట్ర కన్వీనర్‌ పెనుకొంగ ఈశ్వరయ్య మండిపడ్డారు.

దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్న వాల్మీకి సంఘం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-ఏపీ వాల్మీకి సంఘం రాష్ట్ర కన్వీనర్‌  ఈశ్వరయ్య

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, ఏప్రిల్‌12: మహాత్మా జ్యోతిరావ్‌ ఫూలే జయంతి రోజునే కళ్యాణదుర్గంలో వాల్మీకు లపై అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు దాడిచేయడం హేయ మైన చర్య అని ఏపీ వాల్మీకి సంఘం రాష్ట్ర కన్వీనర్‌ పెనుకొంగ ఈశ్వరయ్య మండిపడ్డారు. ఆ సంఘం కార్యాలయం లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘంం జి ల్లా కార్యదర్శి రామకృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు. ఫూలే జయంతి వేడుకల్లో అగ్రవర్ణాలకు చెందిన కొందరు వ్యక్తులు వాల్మీకులపై దాడి చేసి, తిరిగి గాయపడిన వారిపైనే రాజకీ య పలుకుబడిని ఉపయోగించి కేసులు పెట్టడం దారుణమన్నారు. బాధ్యులైన వారిపై పోలీసు లు చర్యలు తీసుకొని... దాడిలో గాయపడిన వాల్మీకులకు అండగా నిలవాలన్నారు.   బాధి తులకు న్యాయం జరగకపోతే ఉద్యమాలకు వెనకాడమన్నారు. కార్యక్రమంలో నాయకులు మోహనబాబు, ఉద్యోగ సంఘం నాయకులు గంగాదర్‌, సత్యనారాయణ పాల్గొన్నారు.


Updated Date - 2021-04-13T06:11:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising