ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ కార్యాలయాలపై దాడులు హేయమైన చర్య

ABN, First Publish Date - 2021-10-20T06:25:19+05:30

తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై అధికార వైసీపీ శ్రేణులు దాడులు చేయ డం హేయమైన చర్య అని సీపీఐ జిల్లా కార్యద ర్శి జగదీష్‌ ఖండించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌

అనంతపురం క్లాక్‌టవర్‌, అక్టోబరు 19: తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై అధికార వైసీపీ శ్రేణులు దాడులు చేయ డం హేయమైన చర్య అని సీపీఐ జిల్లా కార్యద ర్శి జగదీష్‌ ఖండించారు. ప్రజాస్వామ్యంలో రా జకీయ విమర్శలు సర్వసాధారమనీ, భౌతిక దాడులకు పాల్పడడం దుర్మార్గమన్నారు. అటు సీఎం నివాసం, ఇటు డీజీపీ కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఉన్న టీడీపీ కేంద్రకార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడ డం సిగ్గుచేటన్నారు. దాడులకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి, డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ బాధ్యత వహించాలన్నారు. వెంటనే డీజీపీని తొలగించాలనీ, క్షణం కూడా ఆ పదవిలో కొనసాగేందుకు అర్హుడు కాదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా వైసీపీ అల్లరిమూకలు చేస్తున్న అరాచకాలను ప్రజలు నియంత్రించాలని కోరారు.

Updated Date - 2021-10-20T06:25:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising