ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువకుడిపై స్ర్కూడ్రైవర్‌తో దాడి

ABN, First Publish Date - 2021-06-15T06:22:40+05:30

పట్టణంలోని శ్రీలక్ష్మీచెన్నకేశవపురం లోని మసీదు వద్ద సోమవారం ఓ యువకుడిపై స్ర్కూడ్రైవర్‌తో కడుపులో పొడిచి గాయపరిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మవరంఅర్బన, జూన 14: పట్టణంలోని శ్రీలక్ష్మీచెన్నకేశవపురం లోని మసీదు వద్ద సోమవారం ఓ యువకుడిపై స్ర్కూడ్రైవర్‌తో కడుపులో పొడిచి గాయపరిచారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు....ఎస్‌బీఐ కా లనీకి చెందిన షెక్షావలి కుమారుడు నఫీజ్‌ అహమ్మద్‌ను లక్ష్మీచెన్నకేశవ పురంలోని మసీదు వద్ద ఓ వ్యక్తి స్ర్కూ డ్రైవర్‌తో కడుపులో పొడవగా  తీవ్రంగా రక్తంపోవడంతో స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం అనం తపురం ఆస్పత్రికి తరలించారు. షెక్షావలి రెండో వివాహం చేసుకున్నాడని సమాచారం తెలుసు కున్న మొదటి భార్య, కుమారుడు నఫీజ్‌అహమ్మద్‌లు వెళ్లి అక్కడ రెండో వివాహం చేసుకున్న మరో మహిళతో వాగ్వివాదానికి దిగారు.  ఆ మహిళ బం ధువు వెనుక వైపు నుంచి వచ్చి పొడిచి పరారైనట్టు పోలీసులు తెలిపారు. పోలీ సులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేప ట్టారు.


Updated Date - 2021-06-15T06:22:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising