ఓం విఘ్నేశ్వరాయ నమః
ABN, First Publish Date - 2021-09-10T05:59:56+05:30
చవితి ఉత్సవాలకు వినాయకుడు సిద్ధమయ్యాడు.
అనంతపురం : చవితి ఉత్సవాలకు వినాయకుడు సిద్ధమయ్యాడు. కొవిడ్ నిబంధనలు, ఆంక్షల నేపథ్యంలో ప్రజలు గణనాథుడి విగ్రహాలను ఇళ్లలోనూ, ప్రైవేట్ స్థలాల్లోనూ శుక్రవారం కొలువుదీర్చనున్నారు. గణపతి ప్రతిమలు, విగ్రహాలు, పూజాసామగ్రి కొనుగోలు నేపథ్యంలో గురువారం మార్కెట్లు కిటకిటలాడాయి.
Updated Date - 2021-09-10T05:59:56+05:30 IST