ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్య కేసు నిందితుల అరెస్టు

ABN, First Publish Date - 2021-01-24T06:42:40+05:30

మండల పరిధిలోని మా రాల గ్రామంలో శుక్రవారం జరిగి దాసరి రేణుకా హత్యకేసుకు సంబంధించి శనివారం ఇద్దరిని అరెస్టు చేసినట్టు పుట్టపర్తిరూరల్‌ సీఐ నరసింహరావు, ఎస్‌ఐ నరేంద్రభూపతి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుక్కపట్నం, జనవరి 23: మండల పరిధిలోని మా రాల గ్రామంలో శుక్రవారం జరిగి దాసరి రేణుకా హత్యకేసుకు సంబంధించి శనివారం ఇద్దరిని అరెస్టు చేసినట్టు పుట్టపర్తిరూరల్‌ సీఐ నరసింహరావు, ఎస్‌ఐ నరేంద్రభూపతి తెలిపారు. స్థానిక పోలీ్‌సస్టేషనలో  శనివారం నిందితుల అరెస్ట్‌ వివరాలను విలేకరుల సమావేశంలో వారు వెల్లడించారు. మారాల గ్రామానికి చెందిన దాసరి రేణుకా హత్య కేసు నిందితులు ముదిగుబ్బ మండల పరిధిలోని గరుగుతండా వద్ద ఉన్నారని సమాచారం అందిందన్నారు. దీంతో సిబ్బందితో వెళ్లి వరలక్ష్మీ, నరసింహులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్టు వారు తెలిపారు. హత్య జరిగిన 24 గంటల్లోగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరచడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.


Updated Date - 2021-01-24T06:42:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising